ICC T20 World cup 2021: IPL biggest domestic tournament in the world, even World Cups look insipid in front of IPL Says Sunil Gavaskar
#ICCT20Worldcup2021
#IPL
#IPLBiggestTournamentInWorld
#INDVSAFG
#IPL2022megaauction
#SunilGavaskar
టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా దారుణ వైఫల్యానికి ఐపీఎలే కారణమని భారత అభిమానులు విమర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే ఐపీఎల్‌ను నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు.అయితే ఈ విమర్శలపై స్పందించిన భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ భిన్న వ్యాఖ్యలు చేశాడు. అసలు ప్రపంచంలోనే ఐపీఎల్ పెద్ద టోర్నీ అని, ప్రపంచకప్ కన్నా ఈ లీగే గొప్పదన్నాడు.క్యాష్ రిచ్ లీగ్ ముందు అన్నీ టోర్నీజుజుబీనేని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్‌లో లభించినంత మాజా చివరకు ప్రపంచకప్‌ల్లో కూడా ఉందన్నాడు. ఐపీఎల్‌తో పోలిస్తే టీ20 ప్రపంచకప్ ఓ బోరింగ్ టోర్నీ అని ఘాటు వ్యాఖ్యలు చేశాడు.